-
Home » Suryapet Constituency
Suryapet Constituency
సూర్యాపేట కాంగ్రెస్‌లో ఇంచార్జ్ వార్..! ఆ ముగ్గురిలో బాధ్యతలు ఎవరికి? మరోసారి ఆయనకు త్యాగం తప్పదా?
October 17, 2025 / 09:43 PM IST
పటేల్ రమేష్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డి, వేనారెడ్డి ఈ ముగ్గురిలో ఎవరికి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్ దక్కాలన్నా..జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ఇచ్చే అవకాశం ఉండదంటున్నారు.