Home » Sushant Singh Rajpput
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా మర్చిపోలేక పోతోంది. అతడి మరణవార్తను ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీరిద్దరూ ‘ధోనీ(ది అన్‌టోల్డ్ స్టోరి)’ సినిమాలో అక్కాతమ్ముళ్ల