Home » SUSHANTH family
రియా చక్రవర్తి-సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ల రిలేషన్ షిప్ గురించి నోరు మెదపని అంకితా లోఖండె తనకు నిజం తెలియాలని అంటోంది. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సుషాంత్ ఫ్యామిలీకి తాను ఫుల్ సపోర్టింగ్ గా ఉంటానని చెప్పింది. సుషాంత్ జూన్ 14న ముంబైలోని ఇంట్�