Home » Sushmita Sen Angioplasty
మాజీ మిస్ యూనివర్స్, నటి సుస్మితా సేన్ తన అభిమానులకు షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. తాను రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ వర్గాలు ఖంగుతిన్నాయి. అసలు ఏం జరిగ