Home » Susmita Konidela
భోళా శంకర్ తర్వాత మెగా 156 సినిమా కూతురు సుస్మిత కొణిదెల(Susmita Konidela) నిర్మాణంలో ఉంటుందని బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వచ్చాయి.
మెగా కాంపౌండ్ సమాచారం ప్రకారం చిరంజీవి ఇప్పటికే తన నెక్స్ట్ సినిమాలకు డైరెక్టర్స్ కళ్యాణ్ కృష్ణ, వశిష్ట మల్లిడి లను ఓకే చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు ‘భోళాశంకర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ స�