Home » suspected IS gunmen
శ్రీలంకలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఈస్టర్ వేడుకల రోజున మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు టార్గెట్ గా భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సమ్మంతురై ప్రాంతంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులు జరిపారు. �