Home » Suspend Notice
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎక్కడ ? ఆయన్ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ముమ్మరంగా ఆయా జిల్లాల్లో సోదాలు చేస్తున్నారు. మొత్తం 12 బృందాలు ఆయన జాడ కనుక్కొనేందుకు జల్లెడ పడుతున్నాయి. అయినా..9 రోజులుగా ఆయన ఆ�