Home » suspends 4 Students
రోజులు దాటి నెల దాటి పోయింది అమరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి అమరావతికి మద్దతు పలుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున యూనివర్శిటీ నుంచి కూడా విద్యార్ధులు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. అ