suspicious names

    BAN చేస్తారు జాగ్రత్త : మీ WhatsApp Group పేరు ఇలా మార్చారా?

    November 9, 2019 / 09:28 AM IST

    వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. మీ వాట్సాప్ గ్రూపులకు పేర్లు ఎలా పెడుతున్నారు. ఎలా పెడితే అలా గ్రూపు పేర్లు పెట్టకండి. మీ ప్రతి మూవెంట్.. వాట్సాప్ సంస్థ సీక్రెట్ గా గమనిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ గ్రూపులపై ఓ కన్నేసి ఉంచింది. ఎలాంటి అనుమానా�

10TV Telugu News