Home » SUV car
Road Accident : రోడ్డుపై వేగంగా వెళ్తున్న నల్ల రంగు SUV కారు అదుపు తప్పింది. అంతే.. ఎదురుగా వస్తున్న ఒక కారుని(వ్యాగనార్), రెండు స్కూటర్లను బలంగా ఢీకొట్టింది.
అభంశుభం తెలియని ఆ పసిబాలుడికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఏడాదిన్నర బాలుడిని కబళిలించివేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఎస్ యూవీ కారు అమాంతం దూసుకెళ్లింది.