Home » SUV market in FY24
Maruti Suzuki Jimny Price : మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటివరకు 30వేల బుకింగ్లను సాధించింది. వచ్చే జూన్ మొదటివారంలో జిమ్నీ ధరలను అధికారికంగా మారుతి సుజుకి ఇండియా ప్రకటించనుంది.