Home » Suyash Sharma
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం అదిరింది.
కోల్కతా స్పిన్నర్ సుయాశ్ శర్మ పై నెటీజన్లు మండిపడుతున్నారు. యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తున్నారు.