Home » Suzuki e Access
Suzuki e-Access : సుజుకి ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఇ-యాక్సెస్ లాంచ్ అయింది. రూ.1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తోంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 95 కి.మీ రేంజ్ అందిస్తుంది.
Auto Expo 2025 : భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ప్రారంభం కానుంది. జనవరి 17 నుంచి జనవరి 22 వరకు ఈ ఆటో ఎక్స్పో ఈవెంట్ జరుగనుంది.