-
Home » Suzuki e-Access Launch
Suzuki e-Access Launch
మహిళల కోసం సుజుకి ఫస్ట్ ‘ఇ-యాక్సెస్’ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 95 కి.మీ రేంజ్.. మీ బడ్జెట్ ధరలోనే..!
January 10, 2026 / 07:28 PM IST
Suzuki e-Access : సుజుకి ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఇ-యాక్సెస్ లాంచ్ అయింది. రూ.1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తోంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 95 కి.మీ రేంజ్ అందిస్తుంది.