-
Home » Svyatoslav Fursin
Svyatoslav Fursin
Russia-Ukraine Crisis : రష్యా-యుక్రెయిన్ పేలుళ్ల మధ్య.. పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట..!
February 25, 2022 / 08:18 PM IST
ఒకవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధ జరుగుతోంది. ప్రపంచమంతా భయాందోళన వ్యక్తం చేస్తోంది. బాంబుల వర్షం కురుస్తోంది. వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య పెళ్లి ప్రమాణాలతో జంట ఒక్కటైంది.