swab test

    కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గించిన ఏపీ ప్రభుత్వం

    August 27, 2020 / 02:14 PM IST

    కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబ్స్ లో రూ.2వేల 900 ఉన్న స్వాబ్ టెస్టు ధరను రూ.1900కు తగ్గించింది. అలాగే ప్ర‌భుత్వం �

10TV Telugu News