Home » Swamigowd
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీల నుంచి నేతల జంపింగ్ లు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ మునుగోడు తో కమలానికి షాకులు మీద షాకులు ఇస్తోంది టీఆర్ఎస్. గులాబీ పార్టీలోకి లోకి క్యూ కడుతున్నా బీజేపీ నేతలు. దీం�