-
Home » Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
అయ్యప్ప స్వామి పడి పూజ చేసిన హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు జంట.. ఫొటోలు..
November 27, 2025 / 07:13 PM IST
ఇటీవల హీరో వరుణ్ సందేశ్ అయ్యప్ప మాల వేసుకున్నారు. తాజాగా తన భార్య వితిక షేరుతో కలిసి అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. ఈ పడి పూజకు సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న నారా లోకేష్.. ఫొటోలు..
November 5, 2025 / 07:04 AM IST
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.