-
Home » swarm of bees
swarm of bees
హమ్మయ్య బతికిపోయాం..! క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన తేనెటీగల గుంపు.. వీడియో వైరల్
March 20, 2024 / 09:01 AM IST
లంకాషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ భారత్ పర్యటనలో ఉంది. లంకాషైర్ జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) జట్టు మధ్య ప్రీ- సీజన్ టెస్ట్ మ్యాచ్ మంగళవారం జరిగింది.