-
Home » Swarna Andhra
Swarna Andhra
చంద్రబాబు నాయుడు మరోసారి పబ్లిసిటీ స్టంట్‌కు దిగారు: జగన్
December 15, 2024 / 06:40 PM IST
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు నీరుగారుస్తున్నారు, రద్దుచేస్తున్నారని జగన్ అన్నారు.