-
Home » Swarna Bharat Trust
Swarna Bharat Trust
రాజకీయాల్లో గంగిరెద్దులు : వెంకయ్య నాయుడు సెటైర్లు
January 13, 2019 / 10:25 AM IST
హైదరాబాద్ : గంగిరెద్దులను ఎక్కువగా గ్రామాలలో చూసేవాళ్ళమని, ఇప్పుడు రాజకీయాలలో కనపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరిగిన 2వ వార్షికోత్�