Home » Swarnagiri Temple
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ తాజాగా తన భార్య, ఫ్యామిలీతో కలిసి స్వర్ణగిరి, యాదగిరి ఆలయాలను సందర్శించాడు.
నటి కుషిత కళ్లపు తాజాగా స్వర్ణగిరి ఆలయానికి పద్దతిగా చీరలో వెళ్ళింది. ఆలయంలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.