Home » Swathi Reddy photos
స్వాతిరెడ్డి 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో చాలా కాలం తరువాత ఆడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. స్వాతి బుల్లి డ్రెస్ లో తన కలర్స్ తో ఆకట్టుకుంది.
స్వాతిరెడ్డి 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. స్వాతి క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది.
నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన 'మంత్ ఆఫ్ మధు' రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. స్వాతి, తేజ్ కాలేజీ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు కలిసి ఈవెంట�
నటి స్వాతి రెడ్డి ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మంత్ అఫ్ మధు సినిమాతో మళ్ళీ రానుంది స్వాతి. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇలా బ్లాక్ లాంగ్ టాప్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది.
కొన్నాళ్ల నుంచి సినిమాల్లో పెద్దగా కనిపించని స్వాతి రెడ్డి.. ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తుంది. తాజాగా తాను నటించిన 'మంత్ అఫ్ మధు' రిలీజ్ డేట్ ని ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు.