Home » Swathi Reddy Saree Photos
స్వాతిరెడ్డి 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. స్వాతి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది.