Home » Swathimuthyam Pre-Release Event
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాతిముత్యం’ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్.