Home » Swathimuthyam Trailer
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా ట్రైలర్ లాంచ్ సోమవారం సాయంత్రం AMB మాల్ లో ఘనంగా జరిగింది.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా, టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నాడు బెల్లంకొండ గణేశ్. ఆయన నటించిన తొలి సినిమా ‘స్వాతిముత్యం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల అది వాయిద�
బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమవుతున్న మూవీ ‘స్వాతిముత్యం’ గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ‘స్వాతిముత్యం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఈ సినిమాకు పెట్టడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అ�