Home » Swathimuthyam trailer launch event
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా ట్రైలర్ లాంచ్ సోమవారం సాయంత్రం AMB మాల్ లో ఘనంగా జరిగింది.