Home » Swathishta Krishnan
తమిళ భామ స్వాతిష్ఠ కృష్ణన్ తమిళ్, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో ఆయనకు కోడలు పాత్రలో నటించి బాగా పాపులర్ అయింది. తాజాగా ఇలా బుల్లి స్కర్ట్, వైట్ షర్ట్ లో క్యూట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.