Home » Sweater
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ టీ-షర్టుతో కనిపించారు. ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. పైగా చెప్పులు లేకుండా కనిపించారు. తాజా ఈ విషయమై రాహుల్ గాంధీని ప్రశ్నించగా..
చలికాలంలో స్వెటర్స్ కొనేవారు చాలామందే ఉంటారు. మార్కెట్లో స్వెటర్ల డిమాండ్ దృష్టిలో ఉంచుకొని అనేక కంపెనీలు కొత్త కొత్త మోడల్ స్వెటర్లను తీసుకొస్తుంటాయి.