Home » Sweet Corn Benefits
Sweet Corn Benefits: స్వీట్ కార్న్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
మొక్క గింజలతో తయారైన నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించుకునేందు ఉపకరిస్తుంది. అలాగే గుండెకు మేలు చేసే యుబిక్వినోన్ అనే విటమిన్ ఉంటుంది.