Home » Sweet Gesture
మహానటి సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం మిస్ ఇండియా అనే సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు హిందీ, తమిళంలోను సినిమాలు చేస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరా�