Sweet Warning

    స్వీట్‌ వార్నింగ్ : ఇసుక..గులకరాళ్ల స్వీట్లు పంపుతా – మమత

    April 27, 2019 / 01:01 AM IST

    పశ్చిమబెంగల్‌ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోడీపై ఫైరయ్యారు. దీదీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని మోడీ వెల్లడించడంపై భగ్గుమన్నారు. ఈసారి ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని ఘాటుగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ప్�

10TV Telugu News