Home » swetha bigboss
బిగ్ బాస్ ఐదవ సీజన్ ఆరవ వారం చివరికి చేరుకుంది. వారాంతం అంటే హోస్ట్ నాగ్ రావడం ఒకరోజు హౌస్ మొత్తం సందడిగా మారడం.. చూస్తుండగానే ఇంట్లో నుండి ఒకరిని బయటకి పంపడం చకచకా జరిగిపోతాయి..