-
Home » Swimming Off
Swimming Off
ఫ్లోరిడా తీరంలో ప్రత్యక్షం : 11 అడుగుల భారీ కొండ చిలువ
October 2, 2019 / 01:16 PM IST
అదో భారీ కొండ చిలువ. పేరు బర్మసే.. 11 అడుగుల పొడవు ఉంటుంది. ఫ్లోరిడాలోని బిస్కేయిన్ తీర ప్రాంతంలో నడి సముద్రంలో ఈదుతూ కనిపించింది. ఎటు వెళ్లాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతోంది. ఇంతలో అదే మార్గంలో జీవ శాస్త్రజ్ఞలు కొండ చిలువను గుర్తించారు. వల సాయం�