Home » Swinflu
తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వివిధ రోగాలతో బాధ పడుతూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పలు హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. సుమారు 3 లక్షల మందికి పైగానే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత�