Home » Swiss banks
స్విస్ బ్యాంక్‌ల్లో భారతీయుల పెట్టుబడులు, డిపాజిట్లు ఒక్క ఏడాదిలో గణనీయంగా పెరిగాయ్. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు.. ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. 2021లో భారతీయుల సంపద 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు.. అంటే �
మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్ బ్యాంక్‌ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 30,500 కోట్లకు చేరినట్టు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.