-
Home » Swrna kavachalamkrutha
Swrna kavachalamkrutha
స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్న పరాశక్తి
September 29, 2019 / 04:15 AM IST
విజయవాడ శరన్నవరాత్రి శోభతో వెలిగిపోతోంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి.10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారి పది అలంకారాల్లో భక్తులకు దర్శనమివ