Home » Syed Ryan Sohel
సోహెల్ బూట్‌కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరగగా బ్రహ్మానందం, సందీప్ కిషన్, సాయి రాజేష్.. పలువురు ముఖ్య అతిథులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో సోహెల్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.
ప్రస్తుతం సోహైల్ బూట్‌కట్ బాలరాజు(BootCut Balaraju) అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2 రిలీజ్ కాబోతుంది.