symbol of success

    విజయానికి ప్రతీక దసరా : చెడుపై మంచి సాధించిన విజయం   

    September 25, 2019 / 09:35 AM IST

    దసరా పండుగ వచ్చేస్తోంది. ఆలయాల్లో సందడి మొదలైంది. చెడుపై మంచి సాధించిన పండుగే విజయదశమి. అదే దసరా. ఆశ్వీయుజ మాసంలో వస్తోంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా.. ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. పురాణాల్లో దశమి రోజున జరుపుకునే పండ�

10TV Telugu News