Home » symptoms of tomato flu
ఇటీవలి కాలంలో పలు రకాల వైరస్లు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజుకో కొత్త రకం వైరస్ ప్రజలపై విరుచుకు పడుతోంది.
ప్రజలను వరుస వైరస్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. ఇటీవలి కాలంలో మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురిచేసింది. తాజాగా టమోటా ప్లూ ఇన్ఫెక్షన్ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది.
భారత్లో టమాటా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మే 6న తొలి కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాటా ఫ్లూ సోకింది. ఈ వివరాలను లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ తెలిపింది. వారంతా 1 నుంచి 9 ఏళ్ళ మధ్య వయసు ఉన్
దేశంలో టొమాటో ఫ్లూ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ టొమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య సిబ్బం