Home » Syraa
సైరా నరసింహా రెడ్డి సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక కీలకమైన పాత్రలో చేశారు. అలాగే అనుష్క కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా చేశారు. సైరా సినిమాని ఆ పాత్రతోనే ప్రారంభిస్తారు. ఆ పాత్రతోనే ముగిస్తారు. సైరా టీమ్ లో భాగమైన ఈ ఇద్ద�