Home » T.cabinet
ప్రతి ఇంట్లోకి కరోనా వైరస్ వచ్చిందని, ఈ వైరస్ ను జయించాలంటే..ధైర్యమే ఒక్కటే మందు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆరు నెలల కాలంలో కరోనాకి చంపే శక్తి లేదని, ఎందుకంటే..99 శాతం మంది కోలుకుని బయటపడుతున్నారని తెలిప�