Home » T Employees
ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగానే..తమ సమస్యలు పరిష్కరించాలని టి.ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ఉద్యోగుల సంఘం జేఏసీ మద్దతు తెలిపింది. డిమాండ్లు పరిష్క�