Home » T zone
కోవిడ్ – 19 (కరోనా) భయం ఇంకా వీడడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు బయటపడడంత�