T10

    Abu Dhabi T10: టీ10 లీగ్‌లో ఆడాలని ధోనీని కోరతాం: లీగ్ ఛైర్మన్ షాజీ ముల్క్

    December 4, 2022 / 04:42 PM IST

    అబుదాబి టీ10 లీగ్ లో ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కోరతామని ఆ లీగ్ ఛైర్మన్ షాజీ ముల్క్ చెప్పారు. టీ10 టోర్నమెంటు ప్రారంభం అయ్యే ముందు తమకు ధోనీ టోర్నీ నిర్వహణ వ్యూహాల గురించి పలు సూచనలు చేశారని అన్నారు. ఆయన సూచనల ప్రభావం ట�

10TV Telugu News