Home » T20 Blast
క్రికెట్లో అప్పుడప్పుడు ఫీల్డర్లు చేసే విన్యాసాలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేము.
క్రికెట్ అంటే ఫోర్లు, సిక్సర్లే కాదు ఫీల్డర్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి.
పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ వింతగా రనౌట్ అయ్యాడు. క్రికెట్ ప్రపంచంలోనే పాక్ ఆటగాళ్ల రనౌట్లు నవ్వు తెప్పించేలా ఉంటాయి. ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న దేశీవాలీ లీగ్ విటాలిటీ టీ20 బ్లాస్ట్. ప్రస్తుత సీజన్ 2019లో మిడిల్సెక్స్ టీమ్‌కి ఆడుతు�