Home » T20 Leagues
Pakistan Cricket: పాకిస్థాన్ ఆటగాళ్లపై పీసీబీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్’ను జారీ చేయకూడదని నిర్ణయించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ దశనే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 మానియా పట్టుకుంది. దీంతో ఐపీఎల్ తరహా టీ20 లీగ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.