-
Home » T20 Leagues in 2024
T20 Leagues in 2024
ఏడాదంతా పొట్టి క్రికెట్ జాతర.. ఈ ఏడాది మొదలయ్యే తొలి టీ20 క్రికెట్ లీగ్ ఏదో తెలుసా?
January 3, 2024 / 02:30 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ దశనే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 మానియా పట్టుకుంది. దీంతో ఐపీఎల్ తరహా టీ20 లీగ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.