Home » T20 match
IND vs NZ T20 Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ ఆదివారం లఖ్‌నవూలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసింది. 100 �
రాంచీలో ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో 16 మ్యాచ్‌లలో రెండో దఫా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది.
ఈ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ మార్పులు జరిగితే బౌలింగ్ విభాగంలో ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తుదిజట్టులోకి తీసుకోనే అవకాశం ఉంది. అయితే ప్రధాన కోచ్ ద్రవిడ్ ఇప్పటికే జ�
India vs Srilanka 1st T20 Match: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. హార్దిక్ పాండ్య నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీ20 జట్టు.. మంగళవారం తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో లంకను ఓడించింది. రెండో టీ20 గురువారం పుణెలో జరుగుతుంది.
కివీస్‌తో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కుర్రాళ్లకు పరీక్షగా మారనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టులోని సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే హార్థిక్ సారథ్యంలో టీమ్ ఇండియా కివీస్ పర్యటనకు వెళ్లింది. టీమ్ ఇండియా ఓ
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం 3వ టీ20 మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులు రాత్రి 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ 20 మ్యాచ్ లో ముంబై జట్టు గణ విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌తో టీ20 పోరు అంటే భారత జట్టుకు ఏకపక్ష విజయం అని సిరీస్‌కు ముందు అంతా భావించారు. అయితే అనూహ్యంగా తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురు కావడంతో టీమిండియా వ్యూహం మార్చాల్సి వచ్చింది. తర్వాతి సమరంలో కసితీరా ప్రత్యర్థిపై చెలరేగిన రోహిత్ సేన… 2019,