Home » T20 World Cup
క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్త క్రీడగా విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ముందడుగు వేసింది.
"2021 తర్వాత నేను చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నా డైలీ రొటీన్, ప్రాక్టీస్ అన్నింటినీ మార్చుకున్నాను" అని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2025 మహిళల అండర్ -19 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు జై షా.
భారత్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
పసికూనలం కాదు తొడగొట్టే సింహాలం.. టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సునామీ
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ జూన్ 29న జరుగుతుంది. మీరు ప్రపంచ కప్ అన్ని మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్‌కు మరో నాలుగు నెలల సమయం ఉంది.
జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు. గత నెలలో జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ నాయకత్వంలోని టీమిండియా జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది.